Current Affairs Telugu Daily

ఛత్రపతి శివాజి టెర్మినస్‌ను ప్రదర్శనశాలగా మార్చాలనే ప్రతిపాదనకు ప్రధాని మోడి నిరాకరణ
ముంబయిలోని ఛత్రపతి శివాజి టెర్మినస్‌(CST)ని తొలి ప్రదర్శనశాల-రైల్వేస్టేషన్‌గా మార్చాలన్న రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ యోచనకు ప్రధానమంత్రి నరేంద్రమోడి అంగీకరించలేదు.
  • ఛత్రపతి శివాజి టెర్మినస్‌ నిర్మాణాన్ని 1878లో ప్రారంభించి 10 సం॥ల పాటు నిర్మించారు.
  • 2004లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ రైల్వేస్టేషన్‌కు గుర్తింపు వచ్చింది.
  • 2017 నవంబరులో ఇక్కడ పర్యటించినప్పుడు పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ దీన్ని ప్రపంచస్థాయి ప్రదర్శనశాలగా మారుస్తామని ప్రకటించారు. 
CST-Chhatrapati Shivaji Terminus

views: 937

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams