Current Affairs Telugu Daily

నలుగురు సమాచార కమీషనర్ల నియామకం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు
¤ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ చేపట్టిన నలుగురు సమాచార కమిషనర్ల నియామకం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
     » 2013 ఫిబ్రవరి 6న ఆర్‌టీఐ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన వి.వెంకటేశ్వర్లు, ఇంతియాజ్ అహ్మద్, తాంతియా కుమారి, విజయనిర్మల నియామకం చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
     » వీరి నియామకం చెల్లదని 2013లోనే హైకోర్టు తీర్పు చెప్పింది.
¤ ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) సంస్థ 2016-17 సంవత్సరానికి డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీని ప్రకటించింది. 

views: 1151

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams