Current Affairs Telugu Daily

సంతోష నగరాల సదస్సు
ప్రపంచస్థాయి సంతోషకరమైన నగరాలకు చుక్కానిగా అమరావతిని తీర్చిదిద్దాలన్న చంద్రబాబు సంకల్పం నెరవేరనుంది. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలను ఆ దిశగా అభివృద్ధి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీయే ఆధ్వర్యంలో, సీఐఐ సౌజన్యంతో నిర్వహించనున్న సంతోష నగరాల సదస్సుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
  • 10 ఏప్రిల్  నుంచి  ౩ రోజులు అమరావతిలో నిర్వహణ
  • 15 దేశాల నుంచి వెయ్యిమంది ప్రముఖుల రాక

views: 990

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams