Current Affairs Telugu Daily

కర్నూలు కళాశాలకు NIRF ర్యాంక్
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF) లో కర్నూలు నగరంలోని  సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల , ఆంధ్రప్రదేశ్లో మొదటి ర్యాంక్, దేశంలో 35 వ స్థానం పొందింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF) కేంద్ర HRD మంత్రిత్వ  శాఖ  లో భాగం.
views: 1010

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams