Current Affairs Telugu Daily

ఆంధ్ర అమ్మాయి కి  'మిస్ కర్ణాటక'   
తిరుపతి లో జన్మించిన ఆంధ్ర అమ్మాయి భావన దుర్గం  'మిస్ కర్ణాటక' గా ఎంపికైంది. ఇప్పుడు ఆమె  'మిస్ ఇండియా' కిరీటంపై కన్నేసింది. కిరీటం గెలువగా వచ్చిన నిధులను ఆమె పాఠశాలలను మెరుగుపరచటానికి సహాయం చేస్తుంది
views: 1048

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams