Current Affairs Telugu Daily

క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌-2010 బిల్లును తిరస్కరించిన AP శాసనమండలి
ప్రైవేటు ఆస్పత్రులపై పర్యవేక్షణ, నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌-2010(ఏపీ అలోపతి ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం-2002 రద్దు) బిల్లును శాసనమండలి ఏప్రిల్ 6న  తిరస్కరించింది. శాసనసభ ఆమోదించిన ఈ బిల్లుపై మరింత లోతైన అధ్యయనానికి, అవసరమైతే మరికొన్ని మార్పులు చేసేందుకు సెలెక్ట్‌ కమిటీకి సమర్పించాలని సభ్యులు అభిప్రాయపడ్డారు.
అన్ని రకాల ఆస్పత్రుల్లో నియంత్రణ, జవాబుదారీని పెంచేందుకు కేంద్రం చేసిన యాక్ట్  ‘క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌’ ‘‘కేంద్రం చేసిన క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ చట్టం వల్ల అధికారులు ఎప్పుడైనా దాడులు చేయవచ్చు. ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వ పెత్తనం పెరిగిపోతుంది.
మార్చి 2015 నాటికి, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరం, సిక్కిం, బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాయి.

views: 876

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams