Current Affairs Telugu Daily

IRCTC భోజన పానీయాలపై 5% GST
రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫామ్‌లు, రైళ్లలో ఇండియన్‌ రైల్వేస్‌ లేదా IRCTC విక్రయించే భోజనాలు, పానీయాలపై 5 శాతం GST వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ చెల్లించిన పన్నును తిరిగి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ కింద పొందే వీలుండదని స్పష్టం చేసింది. IRCTC విక్రయాపై GST రేటు ఎంత అనే విషయంలో ఉన్న సందేహాలు, అనిశ్చితి తొలగిస్తూ ఈ మేరకు రైల్వే బోర్డుకు ఆర్థిక శాఖ లేఖ ద్వారా తెలియజేసింది.
IRCTC-Indian Railway Catering and Tourism Corporation
GST-Goods and Service Tax

views: 939

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams