Current Affairs Telugu Daily

ICICI బ్యాంకుకు SWIFT కొత్త సేవలు 
అంతర్జాతీయ ఆర్థిక సంక్షిప్త సేవల సహకార సంస్థ SWIFT తన మెరుగుపరచిన సేవలను భారత్‌లో తొలిసారిగా ICICI బ్యాంక్‌కు అందజేస్తున్నట్లు తెలిపింది. ఇవి మరింత పారదర్శకంగా ఉంటాయని సంస్థ పేర్కొంది.
  • రూ.12,900 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలను నిర్వహించేందుకు, నీరవ్‌ మోదీ అతని సంస్థకు అనుకూలంగా SWIFT వ్యవస్థ ద్వారా పీఎన్‌బీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు అంగీకార పత్రాలు జారీ చేయడంతో SWIFT సంస్థ తన సేవలను మరింత మెరుగుపరచింది.
  • అంతర్జాతీయంగా బ్యాంకుల మధ్య చెల్లింపులకు సంబంధించిన సూచనలను జారీ చేయడానికి, అందుకోవడానికి ఉపయోగపడే రియల్‌టైం సేవలే ఈ SWIFT సేవలు 
SWIFT-Society for Worldwide Interbank Financial Telecommunication

views: 1043

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams