Current Affairs Telugu Daily

ప్రణబ్‌ ప్రణబ్‌ముఖర్జీ పుస్తకంపై కేసు విచారణ నుంచి వైదొగిన  డిల్లీ హైకోర్టు జడ్జి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాసిన ‘టర్బులెంట్‌ ఇయర్స్‌ 1980-96’ పుస్తకం నుంచి కొన్ని అంశాలను తొలగించాంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ నుంచి డిల్లీ  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతిభా ఎం సింగ్‌ 2018 ఏప్రిల్‌ 6న వైదొలిగారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు ఈ అంశాన్ని మరో ధర్మాసనం ముందు విచారణకు ఉంచుతున్నామని జస్టిస్‌. ప్రతిభా ఎం సింగ్‌ పేర్కొన్నారు.
  • ప్రణబ్‌ముఖర్జీ 2016లో రాసిన ఈ పుస్తకంలో 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత అంశానికి సంబంధించిన కొన్ని అంశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వాటిని తొలగించాలంటూ కొందరు న్యాయవాదులు, ఓ సామాజిక కార్యకర్త ఈ పిటిషన్‌ దాఖలు  చేశారు.

views: 953

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams