Current Affairs Telugu Daily

RH-300 రాకెట్‌ ప్రయోగం విజయవంతం
వాతావరణ పరిశోధనలకు మరింత ఊతమిచ్చేలా భారత్‌ మరోసారి RH(రోహిణి)-300 సౌండింగ్‌ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. విక్రమ్‌ సారాభాయి అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసిన ఈ రాకెట్‌ను తిరువనంతపురంలోని తుంబా రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుంచి 2018 ఏప్రిల్‌ 6న ప్రయోగించారు. వాతావరణంలోని దిగువ అయనావరణంపై పరిశోధనలకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది.
views: 955

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams