Current Affairs Telugu Daily

'బడికొస్తా' పథకం
'బడికొస్తా' పథకాన్ని ఎక్కడ  ప్రారంభించారు?
విజయవాడలో  చంద్రబాబు నాయుడు గారు  ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం బాలికల విద్య  ను ప్రోత్సహించడం  కోసం  ప్రభుత్వ  స్కూల్ లో  తొమ్మిదో తరగతి చదివే ప్రతి  బాలిక కు సైకిళ్లు పంపిణీ చేశారు.
 రాష్ట్రంలో 1.82 లక్షల సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

views: 1401

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams