Current Affairs Telugu Daily

మలబార్‌ గోల్డ్‌  బ్రాండ్‌ అంబాసిడర్‌గా మానుషి చిల్లర్‌ 
మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లర్‌  ప్రముఖ జువెలరీ సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులైంది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ అహమ్మద్‌ చేతుల మీదుగా మానుషి  చిల్లర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ ఒప్పంద పత్రాలను స్వీకరించారు.    
views: 945



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams