Current Affairs Telugu Daily

అంబేద్కర్ జయంతి నాడు  గ్రామ స్వరాజ్ అభియాన్
అంబేద్కర్ జయంతి సందర్భంగా "గ్రామ స్వరాజ్ అభియాన్"  2018 ఏప్రిల్ 14 వ తేదీ నుంచి మే 5 వ తేదీ వరకు జరగనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి పేద కుటుంబాలకి అవగాహన పెంపొందించడం.
2018 ఏప్రిల్ 20 వ తేదీన గ్రామ స్వరాజ్ అభియాన్లో 15000 ఎల్పిజి పంచాయితీలు, 15 లక్షల ఎల్పిజి కనెక్షన్లు విడుదల చేయనున్నట్లు ఓఎంసిలుOil Marketing Companies (OMC) లు  తెలియజేస్తున్నాయి.

views: 924



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams