Current Affairs Telugu Daily

బిట్‌కాయిన్లపై ఆర్‌బీఐ కఠిన నిబంధనలు
వర్చువల్‌ కరెన్సీపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొరడా ఝుళిపించింది. బిట్‌ కాయిన్‌ తరహాలో సొంత డిజిటల్‌ కరెన్సీని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేసింది. బిట్‌ కాయిన్‌ వంటి వర్చువల్‌ కరెన్సీ కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తులు, సంస్థలకు సేవలను మూడు నెలల్లోగా నిలిపేయాంటూ బ్యాంకు, ఇతరత్రా నియంత్రణ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.  
views: 948

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams