Current Affairs Telugu Daily

తెలంగాణా  రాష్టం  లో  జాతీయ  రహదారుల సంఖ్య
తెలంగాణా  రాష్టం  లో  జాతీయ  రహదారుల సంఖ్య  ఎంత?
22
తెలంగాణ రాష్ట్రానికి మరో జాతీయ రహదారిని కేంద్రం ప్రకటించింది
కొత్తకోట - గద్వాల - గూడూరు - మంత్రాలయం మార్గాన్ని జాతీయ రహదారిగా ఎంపిక చేసినట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని పొడవు సుమారు 70 కి.మీ.

views: 1197

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams