Current Affairs Telugu Daily

అలీనోద్యమ దేశాల 18వ మధ్యకాలిక మంత్రుల సమావేశం
అజర్‌బైజాన్‌ రాజధాని బాకూలో 2018 ఏప్రిల్‌ 5న జరిగిన అలీనోద్యమ(NAM) దేశా 18వ మధ్యకాలిక మంత్రుల సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ పాల్గొన్నారు. ఉగ్రవాదం మన పౌరులను పొట్టనపెట్టుకుంటోందని, అభివృద్ధి లక్ష్యాలకు పెద్ద అవరోధంగా మారిందన్నారు. 
NAM-Non-Aligned Movement

views: 1053



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams