Current Affairs Telugu Daily

బాబూ జగ్జీవన్‌రామ్‌ 111వ జయంతి
దేశవ్యాప్తంగా 2018 ఏప్రిల్‌ 5న బాబూ జగ్జీవన్‌రామ్‌ 111వ జయంతిని ఘనంగా నిర్వహించారు. 
  • బాబూ జగ్జీవన్‌రామ్‌ జననం - 1908 ఏప్రిల్‌ 5
  • బాబూ జగ్జీవన్‌రామ్‌ మరణం - 1986 జులై 6
  • బాబూ జగ్జీవన్‌రామ్‌ స్మారక ప్రాంతం - సమతాస్థల్‌ 
  • లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ బాబూ జగ్జీవన్‌రాం కుమార్తె

views: 1079

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams