Current Affairs Telugu Daily

మిషన్‌ ఎవరెస్టుకు ఆరుగురి ఎంపిక 
ఆంద్రప్రదేశ్‌ యువజన అభ్యుదయశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతోన్న సాహస యాత్ర ‘మిషన్‌ ఎవరెస్టు-2017’ కార్యక్రమానికి ఒక యువతి సహా ఆరుగురు ఎంపికయ్యారు. 2018 ఏప్రిల్‌ 9న ప్రారంభమయ్యే వీరి ఎవరెస్టు పర్వతారోహణ జూన్‌ 1 నాటికి పూర్తవుతుంది. 
views: 1010

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams