Current Affairs Telugu Daily

విజయనగరం ఎంపీ అశోక్‌ గజపతిరాజుకు మాతృవియోగం 
కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం ఎంపీ పూసపాటి అశోక్‌ గజపతిరాజు మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే కుసుమ మడ్గావకర్‌ (కుసుమ గజపతిరాజు) (95) 2018 ఏప్రిల్‌ 4న ముంబయిలో మృతి చెందారు. పీవీజీ రాజు, కుసుమ దంపతులకు ఆనంద్‌, అశోక్‌ గజపతిరాజుతో పాటు ఓ కుమార్తె ఉన్నారు. 1955లో ప్రజా సోషలిస్టు పార్టీ తరఫున కుసుమ గజపతినగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ముంబయి వెళ్లి అక్కడే ఉండిపోయారు. 
views: 948

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams