Current Affairs Telugu Daily

ఇరాక్‌ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం
ఇరాక్‌లోని మోసూల్‌లో ఐసిస్‌ ఉగ్రవాదులు హతమార్చిన 39 మంది భారతీయుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందజేయనున్నట్లు  కేంద్ర ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 3న ప్రకటించింది. ఉపాధి నిమిత్తం మొత్తం 40 మంది భారతీయులు ఇరాక్‌ వెళ్లగా, 39 మందిని ఐసిస్‌ హతమార్చింది. డీఎన్‌ఏలు సరిపోలిన 38 మంది మృతదేహాలను కేంద్ర సహాయమంత్రి వీకే సింగ్‌ 2018 ఏప్రిల్‌ 2న విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. 
views: 887

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams