Current Affairs Telugu Daily

వేసవిలో పప్పుధాన్యాల సాగుకు ప్రోత్సాహం 
వేసవిలో పప్పుధాన్యాల సాగుకు ప్రోత్సాహం అందించేందుకు విత్తనాలను రాయితీపై అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. పీయూ-31 రకం మినుములధర క్వింటాలు రూ.7,100, పెసర ఎల్‌జీజీ-460 రకం క్వింటాలు రూ.7 వేలు, పెసరలో ఐపీఎం 2-14 రకం రూ.9 వేలుగా నిర్ణయించారు. ఈ విత్తనాలను 50శాతం రాయితీపై రైతులకు అందించనున్నారు.
views: 960

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams