Current Affairs Telugu Daily

ఎస్‌బీఐ జీవిత బీమా సీఈవోగా సంజీవ్‌
ఎస్‌బీఐ జీవిత బీమా ఎండీ అండ్‌ సీఈవోగా సంజీవ్‌ నౌతియాల్‌ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో ఆర్జిత్‌ బసును ఎసీబీఐ గ్రూప్‌లో  కీలక స్థానానికి మార్చారు. సంజీవ్‌ ఎసీబీఐ లక్నో సర్కిల్‌లో ప్రొహిబిషనరీ ఆఫీసర్‌గా ఉద్యోగంలో జాయిన్‌ అయ్యారు. 
views: 896

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams