Current Affairs Telugu Daily

నాస్కామ్‌ అధ్యక్షురాలిగా దేవయాని ఘోష్‌ 
నాస్కామ్‌ అధ్యక్షురాలిగా దేవయాని ఘోష్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈమె గతంలో ఇంటెల్‌ అధికారిగా పని చేశారు. ఆర్‌.చంద్రశేఖరన్‌ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో దేవయానిని అధ్యక్షురాలిగా నియమించినట్లు నాస్కామ్‌ వెల్లడించింది. 
views: 924

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams