Current Affairs Telugu Daily

మానవులను అంగారకుడిపైకి చేరవేసే ‘బిగ్‌ ఫాల్కన్‌ రాకెట్‌’ 
మానవులను అంగారకుడిపైకి చేరవేసే శక్తిమంతమైన రాకెట్‌ డిజైన్‌ను అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ మరింత మెరుగుపరచింది. బిగ్‌ ఫాల్కన్‌ రాకెట్‌ అనే ఈ వాహక నౌకకు సంబంధించిన డిజైన్‌ను ఆ సంస్థ సీఈవో ఎలాన్‌ మస్క్‌ వెలువరించారు.
  • స్పేస్‌ఎక్స్‌ ఇటీవల తన ఫాల్కన్‌ 9 హెవీ వాహకనౌకను విజయవంతంగా ప్రయోగించింది. చౌకలో భారీ అంతరిక్ష ప్రయోగాలను చేపట్టడమే బిగ్‌ ఫాల్కన్‌  రాకెట్‌ లక్ష్యం.

views: 1174



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams