Current Affairs Telugu Daily

శ్రీశైలంలో శివాజీ ధ్యాన కేంద్రం ప్రారంభం 
అంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో గల శివాజీ స్ఫూర్తి కేంద్రంలో రూ.3 కోట్లతో నిర్మించిన శివాజీ ధ్యాన మందిరాన్ని 2018 ఏప్రిల్‌ 1న మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ప్రారంభించారు 
views: 1467



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams