Current Affairs Telugu Daily

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జనరల్‌గా వినీత్‌ జోషి
నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జనరల్‌గా 1992 బ్యాచ్‌ మణిపూర్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ వినీత్‌ జోషి నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో 5 సం॥ల వరకు ఉండనున్నారు.
  • నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో పనిచేసే స్వయంప్రతిపత్తి సంస్థ. సీబీఎస్‌ఈ, ఏఐసీటీఈ నిర్వహించే ఉన్నత విద్యాసంస్థల పరీక్షలు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తోంది. 
NTA-National Testing Agency

views: 1081Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams