Current Affairs Telugu Daily

15వ ఆర్థిక సంఘం జాయింట్‌ సెక్రటరీగా రవి కోటా 
15వ ఆర్థిక సంఘం జాయింట్‌ సెక్రటరీగా 1993 బ్యాచ్‌ అస్సాం-మేఘాలయ క్యాడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ రవి కోటా నియమితులయ్యారు.  
  • ఆర్థిక సంఘాన్నిరాజ్యాంగంలోని 280 ఆర్టికల్‌ ప్రకారం 1951లో ఏర్పాటు చేశారు.
  • 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ - ఎన్‌.కె.సింగ్‌
  • 15వ ఆర్థిక సంఘాన్ని 2017 నవంబర్‌ 22న ఏర్పాటు చేశారు
  • 15వ ఆర్థిక సంఘం 2019 అక్టోబర్‌ 31 వరకు నివేదిక సమర్పించాల్సి ఉంది
  • 15వ ఆర్థిక సంఘం సిఫార్సు 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తాయి
  • మొదటి ఆర్థిక సంఘం ఛైర్మన్‌ - కె.సి.నియోగి(1952-57)

views: 1078

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams