Current Affairs Telugu Daily

BCCI  ACU చీఫ్‌గా అజిత్‌
BCCI అవినీతి నిరోధక యూనిట్‌ (ACU)కు నూతన చీఫ్‌గా అజిత్‌సింగ్‌ నియమితులయ్యారు. కొన్నేళ్లుగా ACUను నడిపిస్తున్న నీరజ్‌కుమార్‌ 2018 మార్చి 31న ముగిసింది. దీంతో వినోద్‌రాయ్‌ నేతృత్వంలోని BCCI పాలకులమిటీ  రాజస్థాన్‌ మాజీ డీజీపీ అజిత్‌ను ఆ పదవిలో నియమించింది.
ACU-Anti-Corruption Unit
BCCI-Board of Control for Cricket in India

views: 1068



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams