Current Affairs Telugu Daily

‘పై’ విలువపై కొమ్మాల విద్యార్థుల మ్యాగ్స్‌ జీనియస్‌ ప్రపంచ రికార్డు
తెలంగాణలోని వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల జెడ్పీ పాఠశాల  విద్యార్థులు అరుదైన రికార్డును సాధించారు. ‘పై’(గణిత శాస్త్రంలో అంతంకాని ఆనావర్తన దశాంశం) విలువను చూడకుండా వంద, ఐదు వందల సార్లు చెప్పి మ్యాగ్స్‌ జీనియస్‌ ప్రపంచ రికార్డును సాధించారు.
  • 2018 మార్చి 31న పాఠశాల ఆవరణలో గణిత ఉపాధ్యాయుడు దొమ్మాటి భిక్షపతి ఆధ్వర్యంలో పై టూ స్కై మౌత్‌ టాలెంట్‌ షోను నిపుణులు, గణిత మేధావుల సమక్షంలో నిర్వహించారు.
  • మ్యాథ్‌ జీనియస్‌ వరల్డ్‌ రికార్డు చీఫ్‌ ఎడిటర్‌ డాక్టర్‌ కట్కూరి రాజిరెడ్డి న్యాయనిర్ణేతగా వ్యహరించి ప్రపంచ రికార్డును నమోదు చేశారు. 

views: 1041

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams