Current Affairs Telugu Daily

కందిలో ‘మెగా కిచెన్‌’ కేంద్రం ప్రారంభం
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కందిలో అక్షయ పాత్ర సంస్థ, ఇన్ఫోసిస్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రూ.18.50కోట్లతో నిర్మించిన భవన, అధునాతన సౌకర్యాలతో కూడిన ‘మెగా కిచెన్‌’ కేంద్రాన్ని 2018 మార్చి 30న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. 
views: 1147

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams