Current Affairs Telugu Daily

ఒంటిమిట్ట సీతారామ కల్యాణంలో విషాదం
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో గల ఒంటిమిట్ట సీతారామ ఆలయంలో  2018 మార్చి 30న అకాల వర్షం, పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.ఒంటిమిట్ట విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.15 లక్ల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షలు, ఇతర క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున సహాయం అందిస్తామన్నారు. 
  • సంప్రదాయం ప్రకారం ఒంటిమిట్టలో శ్రీరామనవమి తర్వాత... పున్నమి రాత్రి వేళ కల్యాణం జరుపుతారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ వేడుకను అధికారికంగా, వైభవంగా నిర్వహిస్తున్నారు.

views: 1036

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams