Current Affairs Telugu Daily

65వ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ సెంట్రల్‌ ప్యానెల్‌ ఛైర్మన్‌గా శేఖర్‌కపూర్‌ 
65వ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ సెంట్రల్‌ ప్యానెల్‌ ఛైర్మన్‌గా శేఖర్‌కపూర్‌ నియమితులయ్యారు. నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ సెంట్రల్‌ ప్యానెల్‌లో ఐదుగురు ప్రాంతీయ ప్యానల్‌ ఛైర్‌పర్సన్‌లతో కలిపి10 మంది సభ్యులు ఉంటారు. 
65వ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ సెంట్రల్‌ ప్యానెల్‌
శేఖర్‌కపూర్‌    ఛైర్మన్‌
సభ్యులు 
1. ఇంతియాజ్‌ హుస్సేన్‌ (సౌత్‌-1 రీజినల్‌ ప్యానల్‌ ఛైర్మన్‌)
2. మెహబూబ్‌ (సౌత్‌-2 రీజినల్‌ ప్యానల్‌ ఛైర్మన్‌)     
3. గౌతమి (నార్త్‌ రీజినల్‌ ప్యానల్‌ ఛైర్మన్‌)
4. రాహుల్‌ రవైల్‌ (వెస్ట్రన్‌ రీజినల్‌ ప్యానల్‌ ఛైర్మన్‌)
5. పి.శేషాద్రి (ఈస్ట్రన్‌ రీజినల్‌ ప్యానల్‌ ఛైర్మన్‌)
6. అనిరుద్ధరాయ్‌ చౌదరి
7. త్రిపురారి శర్మ
8. రమి జాఫ్రే
9. రంజిత్‌దాస్‌
10. రాజేష్‌ మపుస్కర్‌

views: 1174

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams