Current Affairs Telugu Daily

85 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు
గత ఆరు నెలల్లో పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న, 2018 ఏప్రిల్‌-జులై నెల మధ్య కాలంలో పదవీ విరమణ చేయనున్న మొత్తం 85 మంది రాజ్యసభ సభ్యులకు 2018 మార్చి 27న వీడ్కోలు  ఇచ్చారు. రాజ్యసభ సచివాలయం నిర్వహించిన ఈ వీడ్కోలు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకరు సుమిత్రా మహాజన్‌తో పాటూ కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, అనంత్‌కుమార్‌ తదితరులు హాజరైనారు. 
views: 996

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams