Current Affairs Telugu Daily

ఓటు హక్కు జాగృతి రాయబారిగా రాహుల్‌ ద్రవిడ్‌
ఓటర్లలో జాగృతి కల్పించేందుకు భారత క్రికెట్‌ జట్టు మాజీ సారధి రాహుల్‌ ద్రవిడ్‌ను విశేష రాయబారిగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ నియమించింది. రాహుల్‌ ద్రవిడ్‌ ఇప్పటికే ధూమపాన నిషేధం, ఆరోగ్య జాగృతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కర్ణాటకలో ఎన్నికు జరిగే వరకు ద్రవిడ్‌తో పాటు వివిధ రంగాల్లోని ప్రముఖులను ఈ జాగృతి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు.
views: 995

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams