Current Affairs Telugu Daily

శాసనసభ వ్యవహారాలు, నిబంధనలపై పుస్తకాల ఆవిష్కరణ 
తెలంగాణ శాసనసభ సచివాలయం రూపొందించిన 5 పుస్తకాలను స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, మండలి ఉపఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ తదితరులు  2018 మార్చి 25న ఆవిష్కరించారు.
  • ఉర్దూ భాషలో శాసనసభ వ్యవహారాలు, నిబంధనల పుస్తకం, సభ్యులకు సౌకర్యాలు, మండలి అభ్యర్థుల వివరాలు, గ్రంథాలయం, పరిశోధన విభాగం, శాసనసభా కమిటీ సమాచారం పుస్తకాలు ఇందులో ఉన్నాయి.
  • బీసీ సంక్షేమ శాఖ మట్టితో రూపొందించిన సీసాలను ఈ సందర్భంగా విడుదల చేశారు.

views: 1280

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams