Current Affairs Telugu Daily

పంకజ్‌ అద్వానీకి ఆసియా బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌
భారత స్టార్‌ క్యూయిస్ట్‌ పంకజ్‌ అద్వానీ ఆసియా బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకున్నాడు. 2018 మార్చి 24న యాంగాన్‌లో జరిగిన ఫైనల్లో పంకజ్‌ భాస్కర్‌పై విజయం సాధించాడు. ఆసియా పోటీల్లో పంకజ్‌కు ఇది 11వ స్వర్ణ పతకం.
  • మహిళల విభాగంలో  స్వర్ణం భారత్‌ ఖాతాలోనే చేరింది. ఫైనల్లో అమీ కమని థాయిలాండ్‌కు చెందిన సిరిపాపార్న్‌పై విజయం సాధించింది.

views: 1298



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams