Current Affairs Telugu Daily

GHMCకి రూ.26 కోట్ల ప్రత్యేక ఆర్థిక పురస్కారం
మున్సిపల్‌ బాండ్ల రూపంలో నిధులు సేకరించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం GHMCని ప్రశంసిస్తూ రూ.26 కోట్ల ప్రత్యేక ఆర్థిక పురస్కారాన్ని ప్రకటించింది. బాండ్ల రూపంలో వెయ్యి కోట్ల రూపాయలను సేకరించడం ద్వారా GHMC దేశంలోని మున్సిపల్‌ రంగంలో సరికొత్త చరిత్రకు నాంది పలికింది.
  • మున్సిపాలిటీలు బాండ్ల రూపంలో నిధులను సేకరించేలా ప్రోత్సహించేందుకు బాండ్ల ద్వారా నిధులను సేకరించే 20 మున్సిపాలిటీలకు కూడా ఇక నుంచి ప్రతిఏడాది ఈ విధమైన ఆర్థిక పురస్కారాన్ని అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. 
  • హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (GHMC) 2018 ఫిబ్రవరి 22న బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజి (BSE)లో చేరింది.
  • GHMC మేయర్‌ - బొంతు రామ్మోహన్‌ 
  • GHMC కమిషనర్‌ - డా॥ బి.జనార్దన్‌రెడ్డి 
BSE-Bombay Stock Exchang
GHMC-Greater Hyderabad Municipal Corporation

views: 1102

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams