Current Affairs Telugu Daily

దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకం రూ.లక్షకు పెంపు
దివ్యాంగులను వివాహం చేసుకునేవారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచింది. ఈమేరకు మహిళాశిశు సంక్షేమశాఖ 2018 మార్చి 23న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రోత్సాహకం పెంపు 2018 మార్చి 23 నుంచే అమల్లోకి వచ్చింది.
views: 1138

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams