Current Affairs Telugu Daily

కేసీఆర్‌ ప్రగతి ప్రాంగణం పుస్తకావిష్కరణ 
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జీవితంలో అనేక ఘట్టాలను పొందుపరుస్తూ భూపాలపల్లికి చెందిన ఆర్టీసీ కండక్టర్‌ బొట్ల మహర్షి రచించిన ‘కేసీఆర్‌ ప్రగతి ప్రాంగణం’ పుస్తకాన్ని 2018 మార్చి 23న డిల్లీలో జేఎన్‌యూ వైస్‌ ఛాన్స్‌లర్‌ జగదీశ్‌ కుమార్‌ ఆవిష్కరించారు. 
views: 1436

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams