Current Affairs Telugu Daily

సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ విన్నర్ సాయి ప్రనీత్
సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు  గెలుచుకున్నారు ?
సాయి ప్రణీత్‌
 
  • సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను తెలుగు బ్యాడ్మింటిన్ క్రీడాకారుడు సాయి ప్రణీత్ దక్కించుకున్నాడు.
  • ఈ మేరకు ఏప్రిల్ 16న జరిగిన ఫైనల్లో తెలుగుప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించి సాయి ప్రణీత్ టైటిల్ సొంతం చేసుకున్నాడు.
  • సాయి కెరీర్‌లో ఇది తొలి సూపర్ సిరీస్ టైటిల్ కాగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చరిత్రలో ఓ సూపర్ సిరీస్ ఫైనల్ ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య జరగడం ఇదే తొలిసారి.

views: 902

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams