Current Affairs Telugu Daily

హీరో మోటోకార్ప్‌ మొదటిదశ పనులకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా సత్యవేడు శ్రీసిటీ సమీపంలోని మదనపాలెం సమీపంలో 636 ఎకరాల్లో నిర్మించబోయే హీరో మోటోకార్ప్‌ మొదటిదశ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2018 మార్చి 23న శంకుస్థాపన చేశారు.
  • ఆటోమొబైల్‌ రంగంలో ప్రపంచంలోనే నంబరు వన్‌గా ఉన్న హీరో దక్షిణభారతంలో మొదటి యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోంది. 

views: 982

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams