Current Affairs Telugu Daily

ఇజ్రాయెల్‌కు తొలి భారతీయ విమానం
ఇజ్రాయెల్‌కు తొలిసారిగా ఎయిర్‌ ఇండియా తన విమాన సేవలను ప్రారంభించింది. సౌదీ అరేబియా విధించిన దశాబ్దాల గగనత నిషేధానికి ముగింపు పలుకుతూ ఆ దేశం మీదుగా ఏఐ విమానం ఇజ్రాయెల్‌లోని టెటల్‌ అవీవ్‌ విమానాశ్రయానికి చేరుకుంది.
  • 2018 మార్చి 22న డిల్లీలో బయల్దేరిన ఏఐ139 విమానం- ఒమన్‌, సౌదీఅరేబియా, జోర్డాన్‌ మీదుగా కేవలం  7.25 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకుంది.
  • ఇజ్రాయెల్‌కు చెందిన ఈఐఏఐ విమానం కంటే దీని ప్రయాణ సమయం 2.10 గంటలు తక్కువ.
  • ప్రతి మంగళ, గురు, ఆదివారాల్లో ఏఐ విమానం ఇజ్రాయెల్‌కు వెళ్తుంది.
  • ఎయిర్‌ ఇండియా సీఎండీ - ప్రదీప్‌ ఖరోలా 
  • పౌర విమానయానశాఖ మంత్రి - సురేష్‌ ప్రభు

views: 1051

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams