Current Affairs Telugu Daily

సమాచార భద్రతకు చర్యలు : ఫేస్‌బుక్‌ సీఈవో జుకెర్‌బర్గ్‌ 
‘సమాచార దుర్వినియోగం’ సుడిగుండంలో చిక్కుకున్న సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకెర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పారు. పొరపాటు జరిగిందని ఆయన అంగీకరించారు. రెండు వందల కోట్ల మంది ఖాతాదారుల వ్యక్తిగత వివరాల భద్రతకు తాము పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ కోసం పనిచేసిన బ్రిటన్‌ సంస్థ ‘‘కేంబ్రిడ్జ్‌ అనలిటికా’’ ఐదు కోట్ల మంది ఫేస్‌బుక్‌ ఖాతాదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణలు రావడంతో జుకెర్‌బర్గ్‌  మాట్లాడారు. 
views: 1084

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams