Current Affairs Telugu Daily

కరణ్‌థాపర్‌కు జీకే రెడ్డి స్మారక పురస్కారం 
టీఎస్సార్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రముఖ పాత్రికేయుడు జీకే రెడ్డి స్మారకార్థం ఏటా ఇచ్చే జాతీయ పురస్కారాన్ని 2018 మార్చి 22న న్యూడిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రముఖ పాత్రికేయుడు కరణ్‌ థాపర్‌కు ప్రదానం చేశారు. అవార్డుతోపాటు రూ.5 లక్షల నగదు బహుమతి, బంగారు పతకం అందజేశారు. 
  • టీఎస్సార్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు -టి.సుబ్బరామిరెడ్డి

views: 1107

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams