Current Affairs Telugu Daily

‘పరమ్‌వీర్‌ పర్వనె’ పుస్తక ఆవిష్కరణ
పరమవీరచక్ర అవార్డు గ్రహీతలపై రూపొందించిన ‘పరమ్‌వీర్‌ పర్వనె’ పుస్తకాన్ని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ 2018 మార్చి 20న ఆవిష్కరించారు.  ఈ పుస్తకంలో 1947 నుంచి 1965 వరకు పరమవీర చక్ర అవార్డు గ్రహీత వివరాలు పొందుపరిచారు. ఈ పుస్తకాన్ని డా॥ ప్రభాకిరణ్‌ జైన్‌ రచించారు.
views: 1468

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams