వెనెజులా క్రిప్టో కరెన్సీ పెట్రోపై అమెరికాలో నిషేధం విధించారు. దేశంలోని వ్యక్తులు, సంస్థలు ఈ పెట్రో క్రిప్టో కరెన్సీని వినియోగించడానికి వీల్లేదని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆదేశించింది. 2018 ఫిబ్రవరిలో నగదు కొరత సమయంలో వెనెజులా సొంత క్రిప్టో కరెన్సీ పెట్రోను ఆవిష్కరించి, సొంత బిట్‌కాయిన్ కలిగవున్న మొదటి దేశంగా నిలిచింది.
views: 1108