Current Affairs Telugu Daily

భోపాల్‌లో 106వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ 
106వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌కు మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. 2019 జనవరి 3 నుంచి 7 వరకు మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని బర్కుతుల్లా యూనివర్సిటీలో 106వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను నిర్వహించనున్నారు.
  • 106వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ థీమ్‌ - Future India: Science & Technology.
  • 105వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను 2018 మార్చి 16 నుంచి 20 వరకు  మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లోని మణిపూర్‌ యూనివర్సిటీలో నిర్వహించారు. 105వ ఇండియా సైన్స్‌ కాంగ్రెస్‌ థీమ్‌ - Reached the Unreached Through Science and Technology

views: 1451

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams