Current Affairs Telugu Daily

ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తి గా గీత మిట్టల్ 
ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తి గా  ఎవరు నియమితులు అయ్యారు ?
గీత మిట్టల్ 
  • గీత మిట్టల్ . ఢిల్లీ  ప్రధాన న్యాయమూర్తి గా   నియమితులు అయ్యారు
  • ఇంతకు  ముందు   జి. రోషిని  ప్రధానన్యాయమూర్తి  గా వున్నారు 
  • గీత మిట్టల్  గారు  వివిధ  హై కోర్ట్  వేసిన  కమిటి ల్లో  బాగంగా ఉన్నారు

views: 943

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams