Current Affairs Telugu Daily

అంతర్జాతీయ సంతోష దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా 2018 మార్చి 20న అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని నిర్వహించారు. 2018 వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్టులో భారత్‌కు 133వ స్థానం లభించింది.
  • 2018 అంతర్జాతీయ సంతోష దినోత్సవం థీమ్‌ - Share Happiness

views: 1312



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams