Current Affairs Telugu Daily

షార్జాలో యాక్సిస్‌ బ్యాంక్‌ రిప్రజెంటేటివ్‌ ఆఫీస్‌
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు యాక్సిస్‌ బ్యాంక్‌ షార్జాలో రిప్రజెంటేటివ్స్‌ ఆఫీస్‌ను ప్రారంభించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఇప్పటికే దుబాయ్‌, అబుదబిలో యాక్సిస్‌ బ్యాంక్‌ రిప్రజెంటేటివ్స్‌ ఆఫీస్‌లు ఉన్నాయి. 
views: 1113

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams